బట్టతల వారికి గుడ్ న్యూస్.. జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి

బట్టతల వారికి గుడ్ న్యూస్.. జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి


జుట్టు రాలడం అనేది కేవలం శారీరక సమస్యే కాదు, అది మానసిక ఒత్తిడికి కూడా సంకేతం. అందుకే ఇక్కడ పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల జుట్టు సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. జపాన్ ఆలయాల్లో ఇదొక సాధారణ దృశ్యం అయినప్పటికీ, మికామి ఆలయంలో ఉండే పలకలు మాత్రం ప్రత్యేకం. వీటి మీద రాసే కోరికలన్నీ జుట్టుకు సంబంధించినవే ఉండటం విశేషం. “నా జుట్టు ఒత్తుగా పెరగాలి”, “నా భర్తకు బట్టతల రాకూడదు”, “నాకు మంచి హెయిర్ స్టైలిస్ట్ కావాలి” వంటి చిత్రవిచిత్రమైన కోరికలను భక్తులు ఇక్కడ రాస్తుంటారు. కేవలం సామాన్య ప్రజలే కాదు, జపాన్‌లోని ప్రముఖ హెయిర్ సెలూన్ యజమానులు, బార్బర్లు కూడా తమ వృత్తిలో రాణించాలని ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *