తెలంగాణ ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో శనివారం ఉదయం నుంచి బస్సులు యథావిధిగా తిరగనున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో జేఏసీ నేతలు సమ్మె విరమించేందుకు ఒప్పుకున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.