Indian Railways: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా..? ఈ రెండు పనులు చేస్తే మీకు టికెట్ కన్ఫార్మ్..

Indian Railways: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా..? ఈ రెండు పనులు చేస్తే మీకు టికెట్ కన్ఫార్మ్..


ఇక పేర్లు, వయస్సు, ఇతర వివరాలను ఆటోఫిల్ చేసేందుకు మాస్టర్ లిస్టును భద్రపర్చుకోండి. ఇక పేమెంట్స్ కోసం యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఐఆర్‌సీటీసీ వ్యాలెట్ లాంటి వాటిని ముందే లింక్ చేసుకోండి. వివరాలు, పేమెంట్స్ ముందు లింక్ చేసి ఉంచుకోవడం వల్ల తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టైప్ చేయడం, చెల్లింపు సమాచారం వెతకడంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *