Renu Desai: అప్పుడే వాళ్ల మీద మనసు విరిగిపోయింది.. రేణూ దేశాయ్‌తో టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Renu Desai: అప్పుడే వాళ్ల మీద మనసు విరిగిపోయింది.. రేణూ దేశాయ్‌తో టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Renu Desai: అప్పుడే వాళ్ల మీద మనసు విరిగిపోయింది.. రేణూ దేశాయ్‌తో టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

గతంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు రేణూ దేశాయ్. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావులో ఓ కీ రోల్ పోషించారీ అందాల తార. దీంతో మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా మహిళల సమస్యలు, మూగజీవాల సంరక్షణ తదితర అంశాలపై ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఆమె టీవీ 9 కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *