ఎన్ని పాత్రలు చేసినా సూపర్ స్టార్ కృష్ణ స్టైల్, నడక, నవ్వు మనందరికీ ప్రత్యేకం. అందుకే ఆయనను అందరూ మనసున్న మనిషిగా, సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా గౌరవిస్తారు. తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు ఈయన. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సూపర్ స్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు.