జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు రాశుల పైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. గురుడు తన స్థానం మార్చుకోవడం రెండు రాశుల వారి జీవితం మారిపోనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
జ్యోతిషశాస్త్రంలో గురుగ్రహాన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే, త్వరలో ఈ గ్రహం సంచారం చేయనుంది. అంటే జూన్ 2న కర్కాటక రాశిలోకి వెళ్ళడం వలన హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. వారిలో రెండు రాశుల వారికీ మాత్రం విపరీతంగా కలిసిరానుంది.
కన్యా రాశి: గురు గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారి బాధలు మొత్తం పోనున్నాయి. ఇంకా పెళ్ళి కానీ వాళ్ళకి కూడా వివాహం జరుగుతుంది.
అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా ఆర్థికంగా కూడా లాభపడతారు. మీరు చేసే పనుల్లో కూడా చిక్కులు మొత్తం
తొలగిపోతాయి. త్వరలో మీ ఇంట్లో కొత్త శుభకార్యాలు జరుగుతాయి.
కర్కాటక రాశి: గురు గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి బాగా కలిసి రానుంది. వీరికి ఎంతో శుభ్రప్రదంగా ఉంటుంది. ఆకస్మిక డబ్బుతో ఇల్లు, కారు బుక్ చేస్తారు. దీని వలన ఇంట్లో వాళ్ళు సంతోష పడతారు. ఇప్పటి నుంచి లెక్కలు మొత్తం మారిపోతాయి. అలాగే. కొన్ని పనుల్లో జాక్ పాట్ కొట్టడం పక్కా. అదృష్టం కూడా మీతో పాటు నడుచుకుంటూ వస్తుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)




