నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇవాళ ఉదయం పెట్రోల్ పోసుకుని శంకర్‌గౌడ్ నిప్పంటించుకున్నారు. ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.