Headlines

Folk Song: అచ్చమైన పల్లె పాట.. ఎంత బాగుంది మావ ఈ సాంగ్.. లిరిక్స్ అదిరిపోయాయి

Folk Song: అచ్చమైన పల్లె పాట.. ఎంత బాగుంది మావ ఈ సాంగ్.. లిరిక్స్ అదిరిపోయాయి


ఫోక్ సాంగ్స్ వింటే తెలియని కిక్ వస్తుంది. అందులో ఎలాంటి సందేశం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫోక్ సాంగ్స్ కు స్టెప్పులేయాల్సిందే..  అచ్చమైన పల్లె పాటలను ఇష్టపడని వారు ఎవరుంటారు. సినిమా పాటలకు ఎంత క్రేజ్ ఉంటుంది.. ఫోక్స్ సాంగ్స్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. రీసెంట్ డేస్ లో పల్లెపాటలతో సినిమా సాంగ్స్ పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. పాన్ ఇండియా రేంజ్ లో ఫోక్ సాంగ్స్ క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియా షేక్ చేశాయి. పదుల సంఖ్యలో ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ను అల్లడిస్తున్నాయి. మిళియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఒక సాంగ్ కు మించి మరో సాంగ్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు

ఫోక్స్ సాంగ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి, రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి, విషాద గీతాలు కూడా ఉంటాయి. ఇక వీటిలో అచ్చమైన పల్లె మాటలతో తెరకెక్కే సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా అలాంటి పాటలే పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే పాట కూడా అదే కోవలోకి వస్తుంది. రీసెంట్ గానే ఈ సాంగ్ విడుదలైంది. కానీ విడుదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది ఈ ఫోక్ సాంగ్.

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు

ఈ సాంగ్ లో రిలీక్స్ భలే గమ్మత్తుగా ఉన్నాయి. అలాగే నటీనటులు కూడా తమ డాన్స్ తో హావభావాలతో ఆకట్టుకున్నారు. ఆ పాటే గంజికుండ సాంగ్.. ఈ సాంగ్ సినిమా సాంగ్ రేంజ్ లో తెరకెక్కించారు. క్వాలిటీ కానీ పిచరైజేషన్ కూడా సినిమా సాంగ్ కు ఎక్కడ తగ్గకుండా అదరగొట్టారు.  ఈ సాంగ్ కు మానుకోట ప్రసాద్ లిరిక్స్ అందించారు., కనకవ్వ, సౌమ్య రాగం ఈ పాటను ఆలపించారు. అలాగే కనకవ్వ, మాధురి రాథోడ్, రోహిత్ జాక్సన్ ఈ సాంగ్ లో నటించారు. ఇటీవలే ఈ సాంగ్ విడుదలైంది. ఈ సూపర్ క్రేజీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి



ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *