TOP 9 ET News: NTR ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌లు

TOP 9 ET News: NTR ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌లు


తమ అభిమాన హీరో బర్త్‌ డే కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న తారక్‌ ఫ్యాన్స్‌కు ఇప్పుడో గుడ్ న్యూస్. మే 20.. తారక్‌ బర్త్‌ డే రోజు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు త్రివిక్రమ్స్‌ గాడ్ ఆఫ్ వార్.. అప్డేట్‌తో పాటు మరి కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ‘దేవర 2’ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఇన్‌ సైడ్ టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత

తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు

‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో

దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *