Minister Nara Lokesh: TDP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు బాధ్యతలు

Minister Nara Lokesh: TDP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు బాధ్యతలు


టీడీపీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీలలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. పోలిట్ బ్యూరో 29 మందితో, జాతీయ కమిటీ 31 మందితో, రాష్ట్ర కమిటీ 185 మందితో ఏర్పాటయ్యాయి. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని నియమించారు. రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీలను రూపొందించినట్లు టీడీపీ పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..

Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్

Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు

POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు

ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *