Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు

Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు


హైదరాబాద్‌లో నిజాం నగల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుకేష్ గుప్త అనే వ్యక్తితో పాటు మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిజాం నగలను విడిపిస్తానని, ఆ తర్వాత వాటి వాటాల్లో భాగం ఇస్తానని ఓ నగల వ్యాపారికి నమ్మబలికాడు సుకేష్ గుప్త. ఈ క్రమంలో, ఆ వ్యాపారి నుంచి సుకేష్ 50 కోట్ల 80 లక్షల రూపాయలను టోకరా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు

ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ

పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు

Undavalli Caves: బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే

Gas Cylinder Blast: టపాసుల్లా పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఇళ్లు బుగ్గిపాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *