ఐపీఎల్ 2026 (IPL)లో 23వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో ఓ భారీ రికార్డు సృష్టించే అవకాశం అతనికి ఉంది. ఇప్పటివరకు క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ రికార్డును సాధించారు.