బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు

బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు


బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు

టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు ఫ్లాప్‌లతో ఉన్నప్పుడు పెద్ద అవకాశాలు అందుకున్నారు. అయితే, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్కందా ఫ్లాప్ తర్వాత బోయపాటికి అఖండ 2 వంటి అవకాశం వచ్చినా, అది బాలయ్య జోరుకు బ్రేక్ వేసింది. మారుతి ప్రభాస్‌తో రాజాసాబ్ ప్రాజెక్ట్ అందుకున్నా, అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. వరుస ఫ్లాప్‌లలో ఉన్న కిషోర్ తిరుమల రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చేశారు. కథ బాగానే ఉన్నా, టేకింగ్ లో తొందరపాటు వల్ల ఇది కూడా ఫ్లాప్ అయింది. శంకర్, హరీష్ శంకర్ వంటి వారు కూడా గోల్డెన్ ఛాన్స్‌లను చేజార్చుకున్నారు. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో స్లమ్‌డాగ్ చిత్రంతో తిరిగి వస్తానని అంటున్నారు. ఈ అవకాశాన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్

పొంగల్ పోటీ చూసారా.. ఈసారి దండయాత్రే..

Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్‌లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *