Egg Prices: నేలచూపులు చూస్తున్న ఎగ్ రేట్లు.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధరలు!

Egg Prices: నేలచూపులు చూస్తున్న ఎగ్ రేట్లు.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధరలు!


Egg Prices: నేలచూపులు చూస్తున్న ఎగ్ రేట్లు.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధరలు!

Egg Prices: దేశంలో కోడి గుడ్ల ధర భారీగా పడిపోయింది. కొన్ని నెలల క్రితం రూ.10, అంతకంటే ఎక్కువకు చేరిన గుడ్ల ధర ఇప్పుడు తగ్గుతోంది. ప్రస్తుతం గుడ్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే చికెన్‌ ధరలు కూడా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల కొరత, వేడి పెరగడం వంటివి పౌల్ట్రీ మార్కెట్‌ను దెబ్బతీశాయి.

కోడి గుడ్డు ధర

నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటించిన ధరల ప్రకారం మార్కెట్ ట్రెండ్ ఇలా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తేదీన కోడిగుడ్డు ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Business Idea: లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్ ఐడియా!

తెలంగాణలో ధరలు (NECC రేట్లు)

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు గత కొన్ని రోజులతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.

హైదరాబాద్: రూ.4.50 (ఒక్కొక్కటి) రూ. 135.00 (30 గుడ్ల ట్రే)

వరంగల్: రూ.4.52 (ఒక్కొక్కటి)

ఆంధ్రప్రదేశ్‌లో ధరలు:

ఏపీలోని ప్రధాన నగరాల్లో ధరలు ప్రాంతాన్ని బట్టి స్వల్ప తేడాలతో ఉన్నాయి. చిత్తూరు వంటి ప్రాంతాల్లో ధరలు కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి.

విజయవాడ: రూ.4.70 – రూ.4.80 (ఒక్కొక్కటి)

విశాఖపట్నం (Vizag): రూ.4.55 – రూ.4.65 (ఒక్కొక్కటి)

తూర్పు గోదావరి: రూ.4.60 (ఒక్కొక్కటి)

చిత్తూరు: రూ.4.88 (ఒక్కొక్కటి)

ధరల పెరుగుదల ఎందుకు?

గత నెల (మార్చి)తో పోలిస్తే ఏప్రిల్‌లో గుడ్డు ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. మార్చి నెలలో సగటున 100 గుడ్ల ధర రూ.380 – రూ.410 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.450 మార్కును తాకింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

Fridge Cooling: మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిందా? ఈ 8 చిట్కాలతో మళ్ళీ కొత్తదానిలా మార్చండి!

వేసవి ప్రభావం: ఎండలు పెరుగుతుండటంతో కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి కొంత తగ్గుతుంది. ఇది సరఫరాపై ప్రభావం చూపుతోంది. అలాగే వేసవి సెలవుల దృష్ట్యా ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలు పెరగడం వల్ల డిమాండ్ స్థిరంగా ఉంది.

అయితే పైన పేర్కొన్నవి హోల్‌సేల్ (NECC) ధరలు మాత్రమే. మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి రిటైల్ షాపుల్లో ఒక్కో గుడ్డుపై 50 పైసల నుండి 1 రూపాయి వరకు అదనంగా ఉండవచ్చు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Zero Electricity Bills: ఇక ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు జీరో.. సోలార్‌ ఏసీతో విద్యుత్‌ బిల్లుకు చెక్‌..!

ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభం కావడంతో, ఫారాలలో కోళ్లు గుంపులు గుంపులుగా చనిపోతున్నాయి. ధరలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాకుండా, ఎల్‌పిజి సిలిండర్ల తీవ్ర కొరత కారణంగా, ఎక్కువ ఇంధనం అవసరమయ్యే ఆహారాన్ని చాలా హోటళ్లు వండటం లేదు. దీనివల్ల కూడా గుడ్లకు డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *