మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్

మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్


మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్

టాలీవుడ్‌ను కొత్తందాలు పలకరిస్తున్నాయా.. మరీ ముఖ్యంగా ఈ 2026లో కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకున్న ఆ బ్యూటీస్ ఎవరు..? వరుస ఆఫర్లతో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర తమకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఆ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్స్ ఎవరు.. వాళ్లు చేస్తున్న ఆ సినిమాలేంటి..? వాళ్ళెందుకు ట్రెండ్ అవుతున్నారు..? చూద్దాం డీటైల్డ్‌గా.. మానస వారణాసి.. తెలుగు ఇండస్ట్రీలో ట్రెండింగ్ నేమ్ ఇప్పుడు. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ బ్యూటీ.. నెక్ట్స్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అంటున్నారు. తన గ్లామర్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ బ్యూటీ.. నెక్స్ట్ ఏకంగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు విష్ణు విన్యాసం, రాకాస లాంటి వరుస సినిమాలతో నయన్ సారిక కూడా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయి టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈమె ఖాతాలో ఆయ్, క లాంటి సినిమాలున్నాయి. ఇక ఈ ఏడాది తక్కువ గ్యాప్‌లోనే రెండు సినిమాలతో వచ్చారు నయన్. ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయిప్పుడు. ఇక ధురంధర్ పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు సారా అర్జున్. ఈ మధ్యే తెలుగులో యుఫోరియా సినిమా కూడా చేసారీమే. ఈ మధ్యే ఫంకీతో కయాదు లోహర్ సైతం ఆడియన్స్‌ను పలకరించారు.. సినిమా ఫ్లాపైనా ఈ బ్యూటీ గ్లామర్ హిట్టైంది. నాని ప్యారడైజ్ సినిమాలో నటిస్తూ ట్రెండ్ అవుతున్నారు. మొత్తానికి వీళ్లంతా మరికొన్ని రోజులు టాలీవుడ్‌ను ఊపేయడం ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు

వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే

Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా

Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *