Ambati Rambabu: ఆ 7 గంటలు నరకం చూశా.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు!

Ambati Rambabu: ఆ 7 గంటలు నరకం చూశా.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు!

Ambati Rambabu: ఆ 7 గంటలు నరకం చూశా.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీవీ9తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై సంబంధించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన ఇంటిపై దాడి జరిగిన సందర్భంలో సుమారు ఏడు గంటలకుపైగా నరకం చూశామన్నారు. ఆ సమయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీపులకు ఫోన్ చేస్తే.. అధికారులెవరూ కనీసం స్పందించలేదన్నారు. ఈ సందర్భంలోనే ఎస్పీ తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా వెల్లిపోయారన్నారు. ఎస్పీ వస్తే అతన్ని కావాలనే వెల్లిపోమని చెప్పారన్నారు. ఇలాంటి దాడులను ఎవరైనా సమర్ధిస్థారా అని ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *