ప్యారడైజ్‌లో నానితో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.? ఒక్క ఫోటో పెట్టిందంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే

ప్యారడైజ్‌లో నానితో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.? ఒక్క ఫోటో పెట్టిందంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే


ప్యారడైజ్‌లో నానితో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.? ఒక్క ఫోటో పెట్టిందంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్.. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న నాని ఈ సారి మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ప్యారడైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది, తెలంగాణ  గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన దసరా సినిమాలోనూ నాని మాస్ లుక్ లో కనిపించాడు.. ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలో డిఫరెంట్ లోక్ లో మెరిశాడు. రెండు జడలతో నానని లుక్ అరాచకం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఆయా షేర్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి

నాని ఈ సాంగ్ లో చుపింషన్ స్వాగ్, డాన్స్ స్టెప్స్ ఆడియన్స్ ను కట్టిపారేశాయి.  సోషల్ మీడియా మొత్తం నాని లుక్ ను కాపీ చేస్తున్నారు. అలాగే ఈ సాంగ్ లో నాని హుక్ స్టెప్పు కూడా తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది ఆ స్టెప్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. కొంతమంది ఏఐ ఉపయోగించిన తమ అభిమాన హీరోలతోనూ ఆ స్టెప్పులేయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయా షేర్ సాంగ్ లో కనిపించిన ఓ అమ్మాయి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫేమస్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ ఆమె.. ఆమె ఫోటోలకుఎం వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎవరో కాదు మధు పూర్తి పేరు వరుపుల మాధురి. ఈ చిన్నది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ మెరిసింది. ఇక ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ మూవీలో డీగ్లామర్ లుక్ లో కనిపించనుంది మధు. ఈ బ్యూటీ ఇన్ స్టా పై మీరూ ఓ లుక్కేయండి.

Anushka: ఆ స్టార్ హీరో నన్ను పేరు మార్చుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన అనుష్క

 

View this post on Instagram

 

A post shared by Varupula Madhuri (@q.madhu_5)

మధు ఇన్ స్టా గ్రామ్

 

View this post on Instagram

 

A post shared by Na Istam (@naistam_1k)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *