
యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ దే హవా.. సినిమా సాంగ్స్ తో పాటు తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూమురేపుతున్నాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఫోక్ దూసుకుపోతున్నాయి. విదేశాల్లోనూ ఈ సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతే కాదు సోషల్ మీడియా మొత్తం ఈ సాంగ్స్ తోనే షేక్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూడు ఇదే పాట వినిపిస్తుంది. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు ఈ సాంగ్ ను రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ఇంతకూ ఆ సాంగ్ ఏంటంటే..
నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి
యూట్యూబ్ లో ఈ సాంగ్ ఒక సెన్సేషన్.. ఈ పాట ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది .. అదే తినాతీరంబదూతలేదు. బాధయితుందే నీయదిలో మనసంతా మస్త్ బరువైతుందే అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ పాట వచ్చి ఏళ్లు గడుస్తున్నా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 133కు మిళియన్స్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఈ సాంగ్.
20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఈ సాంగ్ లిరిక్స్ తో పాటు విజువల్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతి మాట్ల ఈ సాంగ్ కు లిరిక్స్ రాశారు. అలాగే మ్యూజిక్ కూడా అందించారు. అలాగే ఈ సాంగ్ లో తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది డాన్సర్ నాగ దుర్గ. సింగర్ లక్ష్మీ ఈ సాంగ్ ను ఆలపించింది. కాగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ కు ఇప్పటికే చాలా మంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రియుడి కోసం ప్రియురాలు పాడుకునే ఈ పాటలో లిరిక్స్ అందరిని గాలిస్తున్నాయి. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
Anushka: ఆ స్టార్ హీరో నన్ను పేరు మార్చుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన అనుష్క
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.