
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా విషయంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. మధ్యప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోతలు విధించబడుతున్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలతో సహా పలు ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముంబైలో 20 శాతం హోటళ్లు మూతపడగా, మరికొన్ని మెనూలను, పని వేళలను తగ్గించుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?
ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్
Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా
Varanasi: వారణాసి మూవీ అప్డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు
Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా