2026 కొత్త ఏడాది మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మొదలు కానుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి మీద పడనుందని అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మృగశిర నక్షత్రం..
మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు మేధావులు, లక్ష్య సాధనలో దృఢ సంకల్పం కలిగిన వారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఐటీ రంగం, వ్యాపార రంగాల్లో వీరు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది.
కర్కాటక రాశి : ఈ ఉగాది నుంచి వీరిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే, ఆ రోజు నుంచి వీరి జాతకం అద్భుతంగా మారనుంది. అస్సలు ఇంత వరకు జరగని పనులు కూడా జరుగుతాయి. అంతేకాదు పోగొట్టుకున్న పేరు, ప్రతిష్టలు, గౌరవం రెట్టింపు అవుతాయి.
ఇక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.
మీన రాశి : ఈ రాశి వారికి ఉగాది నుంచి అన్ని రకాలుగా కలిసి రానుంది. ఎందుకంటే, వీరికి కష్ట కాలాలు పోనున్నాయి. అలాగే, మంచి రోజులు తిరిగి రానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అవమానాలకు లెక్కలు అప్పజేబుతారు. అలాగే , వీరు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




