Headlines

Health Tips: చికెన్, మటన్, చేపలు కంటే ఇవి పవర్‌ఫుల్.. రోజూ తిన్నారంటే డాక్టర్‌తో పని ఉండదు

Health Tips: చికెన్, మటన్, చేపలు కంటే ఇవి పవర్‌ఫుల్.. రోజూ తిన్నారంటే డాక్టర్‌తో పని ఉండదు


Health Tips: చికెన్, మటన్, చేపలు కంటే ఇవి పవర్‌ఫుల్.. రోజూ తిన్నారంటే డాక్టర్‌తో పని ఉండదు

శక్తి, బలం కోసం మాంసాహారమే ప్రధాన వనరు అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే, చేపలు, చికెన్, మటన్ లాంటి మాంసాహారాలతో పోలిస్తే, కొన్ని శాఖాహార వనరులలో చాలా ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని సమృద్ధిగా అందిస్తాయి. ఉదాహరణకు, 100 గ్రాముల చేపల్లో సుమారు 80 క్యాలరీలు, చికెన్‌లో 109 క్యాలరీలు, మటన్‌లో 118 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కానీ, శాఖాహారాల్లో క్యాలరీలు చాలా అధికం.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

100 గ్రాముల కందిపప్పు 335 క్యాలరీలను అందిస్తే.. మినుపప్పు, శనగపప్పు ద్వారా 350 క్యాలరీలు పొందవచ్చు. పచ్చి కొబ్బరి తురుము 444 క్యాలరీలు, పల్లీలు, నువ్వులు కలిపి 567 క్యాలరీలు అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే, 100 గ్రాముల జీడిపప్పులో 600 క్యాలరీలు, బాదంపప్పులో 650 క్యాలరీలు, వాల్‌నట్స్ లో 687 క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా, 100 గ్రాముల పుచ్చ గింజల పప్పు నుంచి 628 క్యాలరీలను పొందవచ్చు. ఈ గణాంకాలు శక్తి కోసం మాంసాహారంపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తాయి. బలం, శక్తి కోసం మాంసాహారానికి బదులుగా ఈ పోషక విలువలున్న శాఖాహారాలను ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *