Trisha : ఆమె కొన్ని రోజులు ఇంట్లో ఉంటే మంచిది.. త్రిష గురించి నటుడు సంచలన కామెంట్స్..

Trisha : ఆమె కొన్ని రోజులు ఇంట్లో ఉంటే మంచిది.. త్రిష గురించి నటుడు సంచలన కామెంట్స్..


Trisha : ఆమె కొన్ని రోజులు ఇంట్లో ఉంటే మంచిది.. త్రిష గురించి నటుడు సంచలన కామెంట్స్..

కోలీవుడ్ స్టార్ విజయ్, త్రిష ఇద్దరి పేర్లు ఇప్పుడు సోషళ్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ఓ నిర్మాత ఇంట్లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో వీరిద్దరు కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఒకే రంగు దుస్తులు ధరించి ఒకే వాహనంలో రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓవైపు విజయ్ పర్సనల్ జీవితం అంతా సవ్యంగా సాగడం లేదు. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందంటూ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్రిష, విజయ్ కలిసి ఒకే కారులో రావడంతో విజయ్.. త్రిష మధ్య సమ్ థింగ్ అనే వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు.. తన గురించి వస్తున్న రూమర్స్ పై విజయ్ మౌనంగానే క్లారిటీ ఇచ్చారంటూ నెట్టింట ప్రచారం నడుస్తుంది. తాజాగా తమిళ నటుడు దర్శకుడు పార్తిబన్ ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఒక కార్యక్రమంలో, కల్పతి హౌస్ స్పెషల్ కోసం త్రిష ధరించిన చీర ఫోటోను చూపిస్తూ కుందవై గురించి చెప్పాలని అడిగారు. దీంతో పార్దిబన్ మాట్లాడుతూ.. “ఈ కుందవై కొన్ని రోజులు ఇంట్లో ఉండి బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఆమె బయటకు రాకపోతే ఎలాంటి సమస్యలు రావు. కవితలను చెప్పకుండా.. కొన్ని కవితలను ఆస్వాదించడమే మంచిది” అని అన్నారు. పార్దిబన్ మాటలకు అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ, ఈలలు వేశారు. ప్రస్తుతం పార్దిబన్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

పార్దిబన్ వ్యాఖ్యలపై నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. పరిశ్రమ నుండి ధైర్యంగా మాట్లాడిన మొదటి వ్యక్తి పార్థిబన్ అని అన్నారు. అయితే పార్దిబన్ మాటలు త్రిషను అవమానించేలా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు అతడికి మద్దతు పలుకుతున్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష పోషించిన పాత్ర పేరు కుందవై.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

 

 

View this post on Instagram

 

A post shared by Radhakrishnan Parthiban (@radhakrishnan_parthiban)

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *