Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్.. ఫ్యాన్స్ కు పూనకాలే


Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దీనికి తోడు ఈ మూవీలో పవన్ కల్యాణ్ హుషారైన స్టెప్పులు వేయనున్నట్లు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *