
మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరాన్ వ్యూహాత్మక దాడులను ముమ్మరం చేసింది. ఇటీవల జోర్డాన్‌లోని అత్యాధునిక టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిని యుద్ధంలో తమ అతిపెద్ద విజయవంతమైన చర్యగా అభివర్ణించింది. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం గల ఈ థాడ్ వ్యవస్థ రాడార్లు సుమారు 2,760 కోట్ల రూపాయల విలువైనవిగా అంచనా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన