OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌

OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌


OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌

వెండితెరపై ఓటీటీల ప్రభావం గణనీయంగా పెరిగింది. భారీ సినిమాల విడుదల తేదీలను సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే నిర్ణయిస్తున్నాయి. దీని ఫలితంగా సినిమాలు హడావిడిగా విడుదలవడం, విజయవంతమైన చిత్రాలు కూడా థియేటర్లలో నడుస్తుండగానే ఓటీటీల్లోకి రావడం జరుగుతోంది. ప్రస్తుతం, పెద్ద సినిమాలను విడుదల చేస్తున్న మూడు ప్రధాన ఓటీటీ సంస్థలు సంవత్సరానికి గరిష్టంగా 160 చిత్రాలను మాత్రమే విడుదల చేయగలుగుతున్నాయి. అయితే అన్ని పరిశ్రమలలో కలిపి 1400కు పైగా సినిమాలు విడుదల అవుతుండడంతో, ఏ చిత్రాలను ఓటీటీలు ఎంపిక చేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌

Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల

Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది

Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్

Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *