Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా

Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా

Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ వృషకర్మ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిధి అన్వేషణ నేపథ్యంతో ఒక అడ్వెంచరస్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గతంలో విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు, తన తొలి సినిమా తరహాలోనే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. గ్లింప్స్ ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు సిద్ధంగా ఉన్న హింట్‌ను ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి

OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌

ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌

Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల

Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *