
సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూడటం సర్వసాధారణం. ఈ జాబితాలో శ్రీలీల కూడా ఉన్నారు. బాలీవుడ్ ప్రయాణం చాలా రోజుల క్రితమే ప్రారంభించినప్పటికీ, ఆమె తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే, ఇప్పుడు ఆమె మరో కొత్త సినిమాతో వార్తల్లో నిలుస్తున్నారు. సౌత్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల, బాలీవుడ్ డెబ్యూ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ కు జోడీగా ఒక సినిమాలో నటించిన శ్రీలీల, ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో తన తొలి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఆమె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది
Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్
Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Vijay: వెడ్డింగ్ రిసెప్షన్‌లో విజయ్ – త్రిష.. ఓపెన్ అవుతున్నారా ??
US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్