
బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి సినిమాలు, కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్న ఆమె, ఇక మీదట తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిశ్చయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆలియా స్వయంగా ప్రకటించారు. సాధారణంగా తన సినిమాల ప్రచారం కోసం ఈవెంట్లలో చురుకుగా పాల్గొనే ఆలియా, ఇకపై ప్రైవేట్ ఫంక్షన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగటివిటీ కారణంగా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా, ఈవెంట్లకు దూరంగా ఉండాలనేది ఆమె తీసుకున్న పెద్ద నిర్ణయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్
Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Vijay: వెడ్డింగ్ రిసెప్షన్‌లో విజయ్ – త్రిష.. ఓపెన్ అవుతున్నారా ??
US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్
LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం