Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు

Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు


Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సంఘర్షణ ప్రభావం భారతీయ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా నిత్యావసరాల ధరలపై తీవ్రంగా పడుతోంది. హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల నుంచి 85 డాలర్లకు పెరిగాయి. ఇది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఈ యుద్ధ ప్రభావం కారణంగా డ్రై ఫ్రూట్స్ ధరలు ఇప్పటికే రెండింతలు పెరిగాయి. ఇతర నిత్యావసరాలైన వంట నూనెలు, పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. జెట్ ఫ్యూయల్ ధర ఒక్కరోజులోనే 20% పెరిగి విమానయాన రంగాన్ని ప్రభావితం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు

Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్

Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్

Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి

US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *