Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్

Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్


Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్నింగ్ వచ్చింది. ఇరాన్ తన సైన్యం ఆయుధాలు వీడాలని, లేదంటే బలమైన సైనిక చర్య తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ దూకుడు చర్యలు కొనసాగిస్తే లేదా దాడులను పెంచితే, అమెరికా శక్తివంతమైన సైనిక బలగంతో ప్రతిస్పందించవచ్చని ట్రంప్ హెచ్చరించారు. “ఇరాన్ ని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం,” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అమెరికా ఇరాన్ చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని టెహ్రాన్‌ను హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి

US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు

Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *