Headlines

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో విధ్వంసం!

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో విధ్వంసం!

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో విధ్వంసం!

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతుంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. దీంతో గల్ఫ్‌లో ఉద్రిక్తలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఏకంగా ఒకేసారి 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో దాడికి పాల్పడింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ మంటల్లో కాలిపోయింది. అయితే ఇరాన్ దాడిని మాత్రం బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకోలేకపోయింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *