ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కొత్త విధానాలను వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రస్తుత 1.5% TFRను 2.1%కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, రెండో బిడ్డ మరియు ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు డెలివరీ సమయంలో ₹25,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
టెన్షన్లో మార్చి మూవీస్.. అంచనాలు అందుకుంటాయా
టాలీవుడ్ హీరోల డాన్స్లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే
Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు