లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సతీ లీలావతి విడుదల వాయిదా పడింది. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు, నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వృషభ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు అభిమానుల సమక్షంలో టీజర్ విడుదల చేయనున్నారు. విరూపాక్ష ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు
Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్
Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది