Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్

Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్


మనం సోలోగా ఎదిగితే ఏం గొప్ప? మనతో పాటు ఇంకొందరికి హెల్ప్ చేస్తేనే కదా పరమార్థం అని భావించిన మిస్టర్ ధురంధర్, ఈసారి అక్షయ్ కుమార్ కు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ధురంధర్ సీక్వెల్ తో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా సినిమా ట్రైలర్ ను కలిపి విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. అక్షయ్ కుమార్ మచ్ అవైటెడ్ మూవీ భూత్ బంగ్లా ట్రైలర్ కోసం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రేక్షకులకు మరింత వాల్యూని అందించే లక్ష్యంతో, ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ తో పాటు భూత్ బంగ్లా ట్రైలర్‌ను అటాచ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్

Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా

హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు

Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *