
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.