ఆ సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేసా.. కానీ రెండేళ్లకు నటించా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్టైంది.. హీరోయిన్

ఆ సినిమా చేయనని  ఖరాఖండిగా చెప్పేసా.. కానీ రెండేళ్లకు నటించా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్టైంది..  హీరోయిన్

ఐశ్వర్య లక్ష్మి.. దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె చివరగా థగ్ లైఫ్ చిత్రంలో నటించింది. 2025లో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పలు సినిమాలకు సైన్ చేసింది. ఇప్పుడు అర్జున్ దాస్ సరసన నటిస్తుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *