Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే

Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే


ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఛాన్స్ వస్తే హీరోయిన్లు స్టార్స్ అయ్యేవారు. ఇప్పుడు ఆ స్థానం సందీప్ రెడ్డి వంగాకు దక్కినట్లు కనిపిస్తోంది. ఆయన సినిమాలో మెరిస్తే చాలు ఆ నటీమణులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. దీనికి నిదర్శనంగా పలువురు నటీమణుల కెరీర్లలో మార్పులు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో కబీర్ సింగ్కు ముందు కియారా అద్వానీ ఒక సాధారణ నటి మాత్రమే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విజయంతో ఆమె ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. తాజాగా టాక్సిక్ సినిమాకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అలాగే యానిమల్ సెన్సేషన్ తృప్తి డిమ్రి, సినిమాలో కేవలం 20 నిమిషాలు కనిపించినప్పటికీ భాభీ 2 అంటూ దేశాన్ని షేక్ చేశారు. ఆరేళ్లుగా పరిశ్రమలో ఉన్నా రాని గుర్తింపు సందీప్ వంగా మార్క్ ప్రెజెంటేషన్ తో ఆమెకు రాత్రికి రాత్రే లభించింది. ప్రస్తుతం తృప్తి వంగా స్పిరిట్ సినిమాలో ప్రధాన నాయికగా నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు

ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *