నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్

నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్


సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఒకప్పుడు ఇవి బాక్సాఫీస్‌ను షేక్ చేసి, బలమైన ప్రభావాన్ని సృష్టించాయి. అనుష్క శెట్టి, సమంత రుత్ ప్రభు, నయనతార వంటి తారలు నటించిన సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా

Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు

Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్

AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *