Trisha Krishnan : ట్రెండింగ్‏లో త్రిష పేరు.. అమ్మాడి ఆస్తులు తెలిసి షాకవుతున్న ఫ్యా్న్స్..

Trisha Krishnan : ట్రెండింగ్‏లో త్రిష పేరు.. అమ్మాడి ఆస్తులు తెలిసి షాకవుతున్న ఫ్యా్న్స్..

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటికీ నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగా తీసుకుంటుందట. అలాగే విజయ్ జోడిగా నటించిన లియో చిత్రానికి రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *