Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్

Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్


సౌత్ ఇండియాలో అత్యంత విజయవంతమైన సినిమాటిక్ యూనివర్స్‌లలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఒకటిగా పేరొందింది. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో LCU అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. అయితే, ఇటీవల కూలీ సినిమా పరాజయం, లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం, ఖైదీ 2 వాయిదా పడటంతో LCU భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా

వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌

సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ

విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు

అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *