Gold Price Today: బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు!

Gold Price Today: బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు!


ప్రతి రోజు బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది.

గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్పష్టమైన దిశలో కదలకుండా పైకీ కిందకీ మారుతున్నట్టు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా స్థానికంగా పెళ్లిళ్లు, పండుగల సమయం దగ్గరపడుతున్న కొద్దీ డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. తాజాగా ఫిబ్రవరి 28న దేశంలోని బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,110 వద్ద ట్రేడవుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,580 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముఉల బంగారం ధర రూ.1,48,110 ఉంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61710 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముఉల బంగారం ధర రూ.1,48,240 ఉంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,580 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముఉల బంగారం ధర రూ.1,48,110 ఉంది.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,540 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముఉల బంగారం ధర రూ.1,48,990 ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,580 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముఉల బంగారం ధర రూ.1,48,110 ఉంది.
  6. ఇక వెండి విషయానికొస్తే ఇక్కడ ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.2,84,900 ఉండగా, హైదరాబాద్‌లో కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలోకు రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ మారకం విలువ, అలాగే పెళ్లి సీజన్ ప్రారంభం వంటి కారణాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *