TVK పార్టీ చీఫ్ విజయ్‌కి షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన సతీమణి చెంగల్పట్టు కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె పిటిషన్లో పేర్కొంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.