Hair Color: కాస్ట్లీ హెయిర్ కలర్స్ వద్దు.. దీనిని పెరుగులో కలిపి రాసుకుంటే క్షణాల్లో తెల్ల జుట్టు మాయం!

Hair Color: కాస్ట్లీ హెయిర్ కలర్స్ వద్దు.. దీనిని పెరుగులో కలిపి రాసుకుంటే క్షణాల్లో తెల్ల జుట్టు మాయం!

దుమ్ము, కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపాల కారణంగా ఈ మధ్య చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అదిగమించేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. కానీ ఇది ఇన్‌స్టెంట్‌గా హెయిర్స్‌ను నల్లగా మార్చినా భవిష్యత్తులో ఇది ఇతర వెంట్రుకలను కూడా తెల్లగా మార్చవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *