తాజాగా వెంకటేష్ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. తన అద్భుత ప్రతిభతో పెన్సిల్ ముళ్ళు పై ప్రపంచంలోనే అతి చిన్న తాజ్ మహల్ చెక్కాడు. నాలుగు మిల్లిమీటర్ల ఎత్తు, నాలుగు మిల్లిమీటర్ల వెడల్పుతో తాజ్ మహల్‌ను పెన్సిల్ మొనపై రూపొందించి ఔరా అనిపించ్చాడు.