నేషనల్ లెవల్‌లో సౌత్ సినిమాల జోరు

నేషనల్ లెవల్‌లో సౌత్ సినిమాల జోరు


దక్షిణాది చిత్రాల జోరుతో ఇండియన్ సినిమా రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు భారతీయ సినిమాకు బాలీవుడ్ ప్రతినిధిగా నిలిచినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా విజయాలతో బాలీవుడ్ భవిష్యత్తు తలకిందులైంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ వెనుకబడి, దక్షిణాది చిత్రాలే బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నేషనల్ లెవల్‌లో రికార్డు వసూళ్ల విషయంలోనూ దక్షిణాది చిత్రాలదే పైచేయిగా ఉంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్: చాప్టర్ 2, పుష్ప: ది రైజ్, కాంతార వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దక్షిణాది సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *