టమాటా ఎండు రొయ్యల కూర ఇలా వండితే.. ప్లేట్‎లో ఒక్క ముద్ద కూడా వదలరు

టమాటా ఎండు రొయ్యల కూర ఇలా వండితే.. ప్లేట్‎లో ఒక్క ముద్ద కూడా వదలరు


కావల్సిన పదార్థాలు: 100 గ్రాములు ఎండు రొయ్యలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ మసాలా పొడి, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు ఆకులు , కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *