
GST 2.0: చిన్న కార్లు మరింత చౌకగా.. ఆల్టో, క్విడ్ కార్లపై భారీ తగ్గింపు!
మీరు బడ్జెట్ లో ఒక చిన్న కారు కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి సమయం! జీయస్టీ తగ్గింపు కారణంగా బడ్జెట్ కార్లు మరింత చౌకగా లభించనున్నాయి. మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్ క్విడ్, మారుతి ఎస్ ప్రెస్సో వంటి కార్లు కొనాలనుకునే వాళ్లకు ఇది గుడ్ న్యూస్. గతంతో పోలిస్తే.. ఈ కార్ల రేట్లు ఎంత మేరకు తగ్గాయంటే.. మారుతి ఆల్టో భారత మార్కెట్లో చౌకైన కారు ఇదే. అంతేకాదు, ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న…