
Watch Video: రేయ్, రేయ్ అవేం పిచ్చి పనులు రా.. ఈ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో..
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని దృశ్యాలు జనాలను తీవ్ర భయాందోళనకు, ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా కొందరు పిల్లలకు సంబంధించిన అలాంటి వీడియోనే జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నీటి మధ్యలో ఉన్న ఒక స్థంభంపైకి ఎక్కిన కొందరు పిల్లలు ఏకంగా హైటెన్షన్ వైర్లను పట్టుకొని ఊయల ఊగినట్టు ఊగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక కాలువలో భారీగా నీరు ప్రవహిస్తుంది. ఆ కాలువ మధ్యలో ఒక…