
Festival Offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. ఆఫర్స్ తెలిస్తే షోరూంకి క్యూ కట్టేస్తారంతే..
ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్స్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా గుడ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల కోసం ఓలా.. ఓలా సెలబ్రేట్స్ ఇండియా అనే సరికొత్త ఫెస్టివల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద ఓలా తమ ఉత్పత్తులపై భారీ డిస్కైంట్స్ ఇవ్వనుంది. ముహూర్త మహోత్సవ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్స్ అక్టోబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభం ధర…