Abhishek vs Vaibhav: ఏందిది.. అభిషేక్ కంటే వైభవ్ సూర్యవంశీనే తోపు ప్లేయర్.. లెక్కలతో తేల్చేసిన కోచ్..

Abhishek vs Vaibhav: ఏందిది.. అభిషేక్ కంటే వైభవ్ సూర్యవంశీనే తోపు ప్లేయర్.. లెక్కలతో తేల్చేసిన కోచ్..

Vaibhav Suryavanshi vs Abhishek Sharma Batting: ఒకవైపు ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతోన్న అభిషేక్ శర్మ.. మరోవైపు ఐపీఎల్ 2025లో 35 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత అండర్-19 స్థాయిలో తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఇద్దరిపైనే అందరి చూపు నెలకొంది. తమ తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం వైభవ్ ఆస్ట్రేలియాలో, అభిషేక్ యుఎఇలో ఆడుతున్నారు. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ ఇద్దరిలో ఎవరు…

Read More
Andhra: ఒక అల్పపీడనం నడుస్తోంది.. మరోటి వస్తోంది.. ఏపీకి దబిడి దిబిడే

Andhra: ఒక అల్పపీడనం నడుస్తోంది.. మరోటి వస్తోంది.. ఏపీకి దబిడి దిబిడే

ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం నుండి మరొక ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. గురువారం(సెప్టెంబర్25)నాటికి తూర్పుమధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం(సెప్టెంబర్ 26) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర…

Read More
అబ్బా.. సాయి రాం.! ఈవారం హౌస్ నుంచి వెళ్ళేది ఆమేనా.? ఓటింగ్‌లో లీస్ట్

అబ్బా.. సాయి రాం.! ఈవారం హౌస్ నుంచి వెళ్ళేది ఆమేనా.? ఓటింగ్‌లో లీస్ట్

బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. మొదటి వారం హౌస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అలాగే రెండో వారం మర్యాద మనీష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు మూడోవారం హౌస్ నుంచి ఎవరు బయట వస్తారా అని ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వారం ఆ నామినేషన్స్ గరం గరంగా జరిగాయి. మూడో వారంలో హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వర్మ,…

Read More
ఆపిల్స్‌లో ఎలాంటి విటమిన్లు ఉంటాయో తెలుసా..? ఈ సమస్యలకు మాత్రం రామబాణమే..!

ఆపిల్స్‌లో ఎలాంటి విటమిన్లు ఉంటాయో తెలుసా..? ఈ సమస్యలకు మాత్రం రామబాణమే..!

ఆపిల్‌.. ఈ చిన్న పండు ఆరోగ్యానికి అమృతాన్నిచ్చే శక్తులను కలిగి ఉందని చెబుతారు. ఆపిల్స్ రుచికరమైనవి మాత్రమే కాదు, వాటి విటమిన్లు, పోషకాలు వాటిని ఆరోగ్య బూస్టర్‌గా చేశాయి. అందుకే రోజుకో ఆపిల్‌ తింటే డాక్టర్‌తో అవసరమే ఉండదని వైద్యులు కూడా చెబుతుంటారు. అలాంటి ఆపిల్‌లో లభించే విటమిన్లు, పోషకాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఆపిల్స్ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఎలా ఉపయోగపడతాయి..? అవన్నీ మనకు ఎందుకు మంచివో ఇప్పుడు చూద్దాం… ఆపిల్స్‌ ఉండే ఉండే ముఖ్యమైన…

Read More
పిజ్జా లొట్టలేసుకుంటూ తింటున్నారా.. తయారీ చూస్తే డోకు రావాల్సిందే..!

పిజ్జా లొట్టలేసుకుంటూ తింటున్నారా.. తయారీ చూస్తే డోకు రావాల్సిందే..!

ఏ పిజ్జా షాప్‌కైనా వెళ్లండి, ఏ బర్గర్ అయినా ఆర్డర్ చేయండి. ముందుగా కనిపించేది లేవిష్‌గా డెకరేట్ చేసిన హాల్స్, కపుల్స్‌ని, పిల్లలను ఇట్టే ఎట్రాక్ట్ చేసే డిజైన్స్‌ ఉంటాయి. ఏ పిజ్జా సెంటర్ చూసినా హైజీన్‌కి మారుపేరేమో అనిపించేలా బిల్లింగ్ కౌంటర్‌లోనే సేఫ్టీకి హెడ్‌ క్యాప్స్, హ్యాండ్‌ గ్లోవ్స్‌ కనిపిస్తాయి. కానీ ఇదంతా పైకి కనిపించేవి మాత్రమే. వెనక్కి వెళ్లి ఒకసారి కిచెన్ సెంటర్‌లో చూసే అవకాశం మీకు మాకూ ఎవరికీ ఉండదు. ఈ మధ్యకాలంలో…

Read More
మహారాష్ట్ర నాలాసోపారా తీరంలో కొట్టుకుపోయిన కారు

మహారాష్ట్ర నాలాసోపారా తీరంలో కొట్టుకుపోయిన కారు

మహారాష్ట్రలోని నాలాసోపారా తీరంలో ఉన్న కలంబు బీచ్ వద్ద ఒక స్కార్పియో కారు సముద్రంలోకి కొట్టుకుపోయిన ఘటన జరిగింది. అలల ఉద్ధృతి కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. టూరిస్ట్ కారుగా గుర్తించబడిన ఈ వాహనం ఇసుకలో చిక్కుకుపోయి, తర్వాత అలల బలంతో సముద్రంలోకి కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ, ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తమ ట్రాక్టర్ల సహాయంతో కారును సముద్రం నుండి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనతో టూరిస్టులు సేఫ్ లైన్ దాటకూడదని…

Read More
Triple Century: ఎవడు మమ్మీ వీడు.. 23 ఫోర్లు, 25 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో 23 ఏళ్ల ప్లేయర్ ఊచకోత.. ఎవరంటే?

Triple Century: ఎవడు మమ్మీ వీడు.. 23 ఫోర్లు, 25 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో 23 ఏళ్ల ప్లేయర్ ఊచకోత.. ఎవరంటే?

CK Nayudu Cup Triple Century: క్రికెట్ హిస్టరీలో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీ రికార్డులు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. ఒకప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు తమ సత్తా చాటగా.. ఇప్పుడు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి బ్యాటర్స్ తుఫాను బ్యాటింగ్‌తో బౌలర్లను భయపెడుతున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్‌లోనూ కొత్తగా ఎంతోమంది సత్తా చాటుతూ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. Source link

Read More
దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారుల సోదాలు

దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారుల సోదాలు

కేరళలోని కోచిలో కస్టమ్స్ అధికారులు మలయాళ నటులు దుల్కర్ సల్మాన్ మరియు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. భూటాన్ నుండి వందల లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్న కేసులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. కస్టమ్స్ అధికారులు “ఆపరేషన్ నమ్కార్” పేరుతో కేరళలోని కోచి, తిరువనంతపురం, మల్లపురం మరియు కుట్టాపురం వంటి పలు ప్రాంతాలలో 30 చోట్ల సోదాలు చేస్తున్నారు. తక్కువ ధరకు భూటాన్‌లో కార్లను కొని భారతదేశంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు అధికారులు…

Read More
Gond Katira: గోండ్‌ కటిరా గుర్తుందా..? సీజన్‌తో పనిలేకుండా తింటే మీలో ఆ శక్తికి తిరుగుండదు..! గొప్ప ప్రయోజనాలు తెలిస్తే..

Gond Katira: గోండ్‌ కటిరా గుర్తుందా..? సీజన్‌తో పనిలేకుండా తింటే మీలో ఆ శక్తికి తిరుగుండదు..! గొప్ప ప్రయోజనాలు తెలిస్తే..

ఆయుర్వేదం మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ప్రభావవంతమైన అనేక మూలికలను అందిస్తుంది. అందులో ఒకటి గోండ్ కటిర.. ఇది చెట్ల నుండి తీసుకోబడిన సహజ జిగురు పదార్థం. ఇది పసుపు, తెలుపు రంగులో ఉంటుంది. గోండ్ కటిర స్పర్శకు జిగటగా, ఎలాంటి రుచి, వాసనా లేకుండా ఉంటుంది. కానీ, దీని శక్తి మాత్రం అమోఘం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. గోండ్‌ కటిర ఆహారంలో భాగంగా తీసుకుంటే.. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. శీతాకాలంలో వేడిగా ఉంచుతుంది. అన్ని…

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్‌ న్యూస్‌

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్‌ న్యూస్‌

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సామాన్య భక్తుల వసతి కష్టాలను తీర్చబోతోంది. భక్తుల కోసం వెంకటాద్రి నిలయం పేరుతో మరో వసతి గృహాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ వెంకటాద్రి నిలయం PAC-5 బిల్డింగ్‌ను బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శనానికి ప్రతిరోజ దాదాపు 90 వేల భక్తుల వరకు వస్తుంటారు. అయితే.. 50…

Read More